కృష్ణా: ప్రజాసేవే లక్ష్యంగా, ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ వారికి మరింత చేరువ కావాలనే సంకల్పంతో యలమంచిలి అనూష కంకిపాడు మండల జెడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. రాజకీయ, సామాజిక సేవా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఆమె, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, తనదైన గుర్తింపు పొందారు.
ఆంధ్రప్రదేశ్
జెడ్పీటీసీగా పోటీ చేయనున్న అనూష


