KKD: పిఠాపురం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఛైర్మన్ అభ్యర్థి దానం లాజర్బాబు సోమవారం ప్రచారం ప్రారంభించారు. తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. పవన్ స్ఫూర్తితో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పిఠాపురంలో జోరందుకున్న ప్రచారం


