హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వేడుకలకు ముస్తాబైన కొండారెడ్డిపల్లి

NGKL: వంగూరు మండలం సీఎం రేవంత్ సొంత గ్రామమైప కొండారెడ్డిపల్లి దసరా వేడుకలకు సిద్ధమైంది. ప్రధాన వీధులు, ఆలయాలు, కూడళ్లను ప్రత్యేకంగా అలంకరించారు. పండుగ సందడి నెలకొనగా, అమ్మవారి పూజలు, ప్రత్యేక కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు.