హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

MBNR: భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని అమిస్తాపూర్ సాక్షి గణపతి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. అలాగే, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.