BDK: ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు మొబైల్ మెడికల్ యూనిట్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టును కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారు ఈ నెల 24న కలెక్టరేట్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.52 వేల వేతనం అందించనున్నారు.
తెలంగాణ
నెలకు రూ.52 వేల వేతనంతో పోస్టు


