హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారదర్శకంగా నామినేషన్ల పరిశీలన

పార్వతీపురం మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్, ఆదేశాల మేరకు నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా పరిశీలన చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.