VSP: జీవీఎంసీ కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న మేయర్ ఎన్నికల్లో కూటమి కార్పొరేటర్ల మద్దతుతో భారీ మెజారిటీ సాధించి, విశాఖ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని గణబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'విశాఖ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాం'


