హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలు

NLG: విజయదశమి సందర్భంగా నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎఆర్, వాహన విభాగాల్లో ఆయుధ, వాహన పూజలు ఈరోజు నిర్వహించారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక పూజలు చేసి పోలీస్ సిబ్బందికి, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.