హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ నిబంధనలు పాటించాలి: ఎస్సై

సత్యసాయి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నంబులపూలకుంట ఎస్సై కృష్ణమూర్తి సూచించారు. మండలంలో 144 సెక్షన్‌, పోలీసు యాక్ట్‌ 30 అమలులో ఉన్నందున ముగ్గురికి మించి గుమిగూడరాదని తెలిపారు. ర్యాలీలు, డప్పులు, మైకులు, బాణసంచా వినియోగానికి అనుమతి లేదని పేర్కొన్నారు.