PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కనకదుర్గ, ఎంపీడీవో ఎల్. శ్రీనివాసరావు, తహసీల్దార్ రంజిత్ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో వాసుదేవరావు సమక్షంలో ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల


