SKLM: జి.సిగడాం మండలం దేవరవలసలో వైసీపీకి కొత్త ఉత్సాహం లభించింది. జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు సుమారు 200 కుటుంబాలు సోమవారం వైసీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వారికి వైసీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన నుంచి వైసీపీలోకి చేరికలు


