హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తణుకు నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలు ఇవే

W. G: తణుకు మండలంలో తేతలి, దువ్వ, వేల్పూరును అతి సమస్యాత్మక ప్రాంతాలుగా, మండపాక, కొమరవరం గ్రామాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఇరగవరం మండలంలో తూర్పు విప్పర్రు అతి సమస్యాత్మకంగా, రేలంగి, ఐతంపూడి సమస్యాత్మకంగా గుర్తించారు. అత్తిలి మండలంలో ఆరవల్లిని అతి సమస్యాత్మకంగా, మంచిలి, ఎర్రనీలికుంట, శివపురం, పాలూరును సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు.