SKLM ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రారంభోత్సవాలపై సోమవారం విమర్శలు చేశారు. మాజీ మంత్రి అప్పలరాజు ప్రజలు లేని సమయంలో హడావుడిగా ప్రారంభోత్సవాలు నిర్వహించారని ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఇందులో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మాజీ మంత్రిపై ఎమ్మెల్యే విమర్శలు


