VZM: గంట్యాడ మాజీ జడ్పీటీసీ వర్రీ నరసింహమూర్తి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ మేరకు సోమవారం గంట్యాడ మండలం కోటారబిల్లి జంక్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన అనుచరులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ఛైర్మన్ చిన్న శ్రీను పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ


