హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నన్ను ఆదరించి మేయర్‌గా గెలిపించండి: బండి దీప్తి

KDP: ఆర్డీవో కార్యాలయంలో మేయర్ అభ్యర్థుల నామినేషన్‌ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆర్డీవో సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్‌లను పరిశీలించారు. వైసీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి ఈ సందర్భంగా నగర ప్రజలు తనను ఆదరించి, ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28న పోలింగ్ జరగనుంది.