హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

BPT: తణుబోద్దివారిపాలెం గ్రామంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై సోమవారం ఎస్సై రత్నకుమారి సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,600 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.