CTR: కుప్పం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో MLC భరత్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ఆయన ఇంటివైపు ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా భారీ కంచెలు ఏర్పాటు చేసి, ముళ్లకంచెలు వేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కుప్పంలో జరిగిన చిన్నపాటి గొడవను పోలీసులు అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
MLC భరత్ ఇంటి వద్ద కంచెలు


