హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వ్యూహంపై కూటమి భేటీ

TPT: ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అధ్యక్షతన తిరుపతిలో కార్పొరేషన్ ఎన్నికల వ్యూహంపై ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల ప్రచారం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. తిరుపతిలోని 66 డివిజన్లలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.