హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోలీసుల అండతో TDP అరాచకాలు: MLA

ప్రకాశం: ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెబుతారని భయపడి, టీడీపీ గెలుపుకోసం పోలీసుల అండతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దర్శిలో వైసీపీ మేయర్ అభ్యర్థిపై పోలీసుల సమక్షంలో దాడి చేశారని మండిపడ్డారు. కడప, పులివెందులలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు.