హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: టెక్కలిలో ఈ నెల 21న విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా పవర్ కట్ ఉంటుందని ఏఈ నరసింగరావు సోమవారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. సబ్‌స్టేషన్-1 పరిధిలో లైన్ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయని, బర్మాకాలనీ, గోపినాథపురం, కచేరీవీధి తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందన్నారు.