ATP: కంబదూరు మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు గాజుల శ్రీరాములు తల్లి లక్ష్మీదేవి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, ఎస్సార్సీ ఛైర్మన్ ముత్తినేని రాజగోపాల్ ఆయన నివాసానికి చేరుకున్నారు. లక్ష్మీదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీరాములు కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీరాములు కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే


