W.G: రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై తణుకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమీక్ష


