హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం

ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అనంతపురం క్యాంపు కార్యాలయంలో అనంతపురం రూరల్ మండల నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశమయ్యారు. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికపై గ్రామాలవారీగా చర్చించారు. అనంతరం విజిటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.