W.G: దసరా మహోత్సవం పురస్కరించుకొని ఆకివీడు తీగలదొడ్డి వద్ద పెద్దింట్లమ్మ వారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనిలో భాగంగా సోమవారం మధ్యాహ్నం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు బిందెలతో నీరు తీసుకువచ్చి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు పానకం, ప్రసాదం అందజేశారు. మూడు రోజులు పాటు జరిగే జాతర రేపటితో ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా పెద్దింట్లమ్మ జాతర


