హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి

ATP: అనంతపురం నగరంలోని 48వ డివిజన్‌లో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ పాల్గొన్నారు. రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటికీ తిరిగారు. మేయర్ అభ్యర్థి అజేష్, 48వ డివిజన్ టీడీపీ అభ్యర్థి సంగీతను గెలిపించాలని కోరారు.