బాపట్ల జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారని పీసీసీ సెక్రెటరీ గంట అంజిబాబు తెలిపారు. సోమవారం పటేల్ నగర్ వద్ద జిల్లా పరిశీలకుడు మోహన్‌రావు చేతుల మీదుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేశారు. స్థానిక సంస్థలలో మార్పుతోనే ప్రజాపాలన సాధ్యమని, కాంగ్రెస్ సత్తా చాటడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్‌లు


