హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫరూఖ్‌నగర్ ప్రజావాణికి అర్జీలు 'నిల్'

RR: ఫరూఖ్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన 18 మంది అధికారులు హాజరయ్యారు. అయితే, ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు లేదా ఫిర్యాదులు అందలేదని ఎంపీడీవో, ఎంపీపీ తెలిపారు. దీంతో ప్రజావాణిలో సున్నా అర్జీలు నమోదైనట్లు వెల్లడించారు.