కోనసీమలో దసరా అంటే రాష్ట్రవ్యాప్తంగా గుర్తొచ్చేది చెడీ తాలింఖానా విన్యాసాలు. సుమారు 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ సంప్రదాయం గోదావరి తీర వీరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. కర్రసాము విన్యాసాలు, కత్తులతో, అగ్గి బరాటాలతో సాహస విన్యాసాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకలలో పాల్గొనడానికి అమెరికా నుంచి కూడా ప్రత్యేకంగా వస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కోనసీమ దసరా... చెడీ తాలింఖానా ప్రత్యేకత


