PLD: శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారం ప్రముఖ తెలుగు నటుడు జెమిని సురేష్ సతీసమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. స్వామివారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో కొంతసేపు గడిపారు. ఆలయ ప్రాశస్త్యం, ప్రత్యేకతలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న నటుడు


