GNTR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని గ్రామాల్లో పకడ్బందీగా అమలు చేయాలని ఫిరంగిపురం రిటర్నింగ్ అధికారి కే.మయూరి అధికారులను ఆదేశించారు. సోమవారం ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి'


