MDCL: కుత్బుల్లాపూర్ పరిధిలోని నిజాంపేటలో నవరాత్రి ఉత్సవాలు, విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కనకదుర్గ ఆలయ ధర్మకర్త, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. పండుగ వేళ కార్మికులకు అండగా నిలుస్తూ, సమాజానికి వారు అందిస్తున్న సేవలను గుర్తించారు.
తెలంగాణ
పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ


