హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల నిర్వహణకు చర్యలు

AKP: ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నక్కపల్లి రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. సోమవారం కోటవురట్లలో కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూమ్‌ను ఎస్సై విజయ్ కుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు మండలాల్లో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.