హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరు 26వ వార్డులో వైఎస్సార్‌సీపీ ప్రచారం

NTR: తిరువూరు పట్టణం 26వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ మొహమ్మద్ ఖాసీంవలి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వ హామీలతో గత ప్రభుత్వ పథకాలను పోల్చి చూపుతూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు.