అన్నమయ్య: బి. కొత్తకోట మండలం కోటఊరు గ్రామ పరిధిలోని బాట కురవపల్లెలో పోలింగ్ కేంద్రానికి సమీపంలో రాజకీయ శిలాఫలకం ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేసి శిలాఫలకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బి. కొత్తకోటలో ఎన్నికల కోడ్ అమలుపై నిర్లక్ష్యం?


