GNTR: తెనాలిలో ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తెనాలి త్రీటౌన్ పరిధిలోని జేఎంజే కాలేజీ చెక్‌పోస్టు వద్ద సీఐ కాటూరి శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి సోమవారం విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల హడావిడి.. విస్తృతంగా తనిఖీలు


