హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'35 MMలో చూపిస్తే.. 70 MMలో చూపిస్తాం'

KDP: TDP నాయకులు 35 MMలో సినిమా చూపిస్తే.. తాము అధికారంలోకి వచ్చాక 70 MMలో పెద్ద సినిమా చూపిస్తామని YCP జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం TDP అనుసరిస్తున్న విధానాలనే తాము అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అన్నారు. ఎన్నికల్లో YCP నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహానికి గురికాకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నారన్నారు.