బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం, చింతాయపాలెం గ్రామానికి చెందిన పలువురు టీడీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి పలువురు చేరిక


