హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ పరిధిలోని చటాన్‌పల్లిలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. స్థానిక అమ్మవారిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవరాత్రి ఉత్సవాలు సేవా స్ఫూర్తిని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు.