KKD: ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామానికి చెందిన 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతో టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి షాక్.. టీడీపీలోకి 40 కుటుంబాలు!


