హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీలకు అవగాహన

ప్రకాశం: వెలిగండ్ల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలపై సోమవారం వెలిగండ్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారావు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆయన కోరారు.