PLD: మాచర్ల మండలంలో మున్సిపల్ కార్యాలయంలో ఛైర్పర్సన్ పదవికి సంబంధించిన 15, కౌన్సిలర్ పదవులకు సంబంధించిన 206 నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ప్రత్యేక కేంద్రాన్ని గురజాల ఆర్డీవో మురళీకృష్ణ పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు సహా 50మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్ల పరిశీలన.. భారీ పోలీస్ బందోబస్తు


