హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఈదురు గాలులకు నేలవాలిన పంట

KRNL: కోసిగి మండలం కందుకూరులో వీచిన తీవ్ర ఈదురు గాలులకు రైతు రాజోలి బండ రమేశకు చెందిన వరి పంట దెబ్బతింది. సుమారు రెండు ఎకరాల్లో సాగు చేసిన పంట నేలవాలడంతో పెట్టుబడి నష్టపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని సదరు రైతు కోరుతున్నాడు.