నంద్యాల జిల్లాకు చెందిన ఇద్దరు IPS అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక బాధ్యతలు అప్పగించింది. బేతంచెర్లకు చెందిన ఎస్. చిన్న రాముడిని పార్వతీపురం మన్యం జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా, నందికొట్కూరుకు చెందిన పీ. రంజిత్ బాషాను కడప జిల్లా పరిశీలకుడిగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్
ఇద్దరు IPSలకు ఎన్నికల పరిశీలకుల బాధ్యతలు


