హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 247 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు

నంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోసం 511 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో 88 అత్యంత సమస్యాత్మకమైనవి, 159 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఎన్నికల భద్రతలో భాగంగా 2,333 మందిని బైండోవర్ చేయడంతో పాటు, 803 లైసెన్స్ తుపాకులను పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయించినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.