KRNL: నందవరం శ్రీ బంగారమ్మ అవ్వ దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు వేద పండితులు అనిల్ స్వామి ఆధ్వర్యంలో దుర్గామాతను మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించారు. అమ్మవారు దివ్యరూపంలో భక్తులకు దర్శనమివ్వగా, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైభవంగా ముగిసిన దేవి నవరాత్రులు


