PLD: సత్తెనపల్లి పురపాలక ఎన్నికల్లో వైసీపీ తరపున షేక్ సైదా 7వ వార్డు నుంచి, టీడీపీ తరపున చల్లా కోటేశ్వరరావు 8వ వార్డు నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. సుదీర్ఘకాలంగా పాత్రికేయులుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన వీరిద్దరూ ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా సేవలందించేందుకు ఎన్నికల బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు పాత్రికేయులు


