ASR: అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం, అరకు పరిసర ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. కిరాణా కొట్లలో అనధికారికంగా మద్యం విక్రయిస్తూ ప్రతి బాటిల్‌పై అదనపు ధరలు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టాలని స్థానికులు, ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దందా!


