హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూర్యచంద్ర స్థానంలో కొణతాల

VSP: నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబులకు అప్పగిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు నర్సీపట్నం పీఓసీగా ఉన్న రాజాన సూర్యచంద్రపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బాధ్యతల నుంచి తప్పించారు.