VZM: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సెక్షన్ 30 పోలీసు చట్టం, సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. (144 సి.ఆర్.పి.సి) అమలు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
శాంతియుత ఎన్నికల నిర్వహణకు సెక్షన్ అమలు


