TPT: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు-2026 నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచనలు, సలహాలు అందించారు. సోమవారం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జెడ్పీ సీఈవో శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణపై అధికారులకు సూచనలు


